అంబేద్కర్, జగ్జీవన్ రామ్ ల విగ్రహావిష్కరణ
W.G: బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా పెనుగొండ మండలం వ్యాప్తంగా ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మండలంలోని బాబూజీపురం గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి సామ్యూల్ జవహర్ ఆవిష్కరించారు.