బెల్టుషాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు: ఎస్సై

బెల్టుషాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు: ఎస్సై

NLG: శాలిగౌరారం మండలంలోని 24 గ్రామ పంచాయతీలలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు మండల ప్రజలందరూ సహకరించాలని శాలిగౌరారం ఎస్సై డి. సైదులు మండల ప్రజలను ఇవా కోరారు. మండల వ్యాప్తంగా స్థానిక ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలన్నారు. ఇందుకు అనుగుణంగా బెల్ట్ షాపుల నిర్వాహకులు నేటి తమ దుకాణాలను మూసివేయాలన్నారు.