పాలకొండ-పార్వతీపురం బస్సు ప్రారంభం

పాలకొండ-పార్వతీపురం బస్సు ప్రారంభం

PPM: ప్రయాణికుల సౌకర్యార్థం పాలకొండ-పార్వతీపురం మధ్య ఉదయం 5 గంటలకు ఎక్స్‌ప్రెస్ బస్సు సేవ ప్రారంభిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి కె. శ్రీనివాసరావు తెలిపారు. ఉద్యోగులు, విద్యార్థులకు ఈ సేవ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అలాగే, ప్రతి రోజు పలు సమయాల్లో రాకపోకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.