'ఎన్నికల నిధులు పారదర్శకంగా నిర్వహించాలి'
SRPT: ఎన్నికల నిధులు పారదర్శకంగా,బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో స్టేజ్ టూ ఎన్నికల అధికారుల శిక్షణా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల విధులు నిబంధాల ప్రకారమే నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.