ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ రేపు కనిగిరిలో మండల సర్వసభ్య సమావేశం
★ మిట్టపాలెం నారాయణస్వామి ఆలయ ఆదాయం రూ.1,08,057
★ వాజ్‌పేయి విగ్రహ శిలాఫలకంపై పేరు లేకపోవడంతో ఒంగోలు మేయర్ సుజాత ఆగ్రహం
★ నేడు ఒంగోలులో వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రజాప్రతినిధులు