జనసేన కార్యకర్త మృతి

జనసేన కార్యకర్త మృతి

SS: గొట్లూరు గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త చలసాని శ్రీకాంత్ బ్రెయిన్ స్ట్రోక్‌తో అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి శ్రీకాంత్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన ఆయన, జనసేన పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.