భీమ్ సాగర్‌కు ఘన సన్మానం

భీమ్ సాగర్‌కు ఘన సన్మానం

MBHD: మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ మాజీ సూపరిండెంట్, సివిల్ సర్జన్ డాక్టర్ భీమ్‌సాగర్ పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా హాస్పిటల్ CS RMO డాక్టర్ జగదేశ్వర్, సీనియర్ జర్నలిస్ట్, మజ్దార్ యూనియన్ వరంగల్ బ్రాంచ్ సెక్రెటరీ యుగంధర్ యాదవ్, సీనియర్ జర్నలిస్ట్ అక్రమ్ ఘనంగా సత్కరించారు.