అప్పుల విషయంలో ఘర్షణలు

అప్పుల విషయంలో ఘర్షణలు

NDL: కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్‌లో అనిల్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిపై ఇవాళ కేసు నమోదు చేశారు. పోలీసులు వివరాల మేరకు అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున్ రెడ్డికి తాడిపత్రికి చెందిన అనిల్ కుమార్ రెడ్డి అప్పుల విషయంలో ఇరువురు ఘర్షణ పడ్డారు ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్‌కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.