బ్రహ్మంగారిమఠంలో మందు బాబుల హల్‌చల్

KDP: బ్రహ్మంగారిమఠంలో మందు బాబులు హల్‌చల్ చేస్తున్నారు. మత్తులో రోడ్లపై తూలిపడిపోతున్నారు. వీరు వికృత చేష్టలతో మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు సైతం మందుబాబుల ప్రవర్తనతో భయాందోళన చెందుతున్నారు.