ఓటుకు డబ్బులు పంచుతున్నారు: మంత్రి

ఓటుకు డబ్బులు పంచుతున్నారు: మంత్రి

NGKL: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌దే విజయమని ఆదివారం మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 30 వేల మెజార్టీ సాధిస్తుందని జోస్యం చెప్పారు. ప్రతిపక్షాలు ఓటర్లను కొనాలని చూస్తున్నాయని ఆయన తెలిపారు. ఓటుకు రూ. 5 వేలు పంచుతున్నారని మంత్రి చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.