'కమ్యూనిజంతోనే దోపిడీ అంతం'
SRPT: సంపన్న వర్గాల దోపిడీకి వ్యతిరేకంగా కమ్యూనిజం ఆవిర్భవించిందని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాములు అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో సీపీఐ సభ్యత్వ నమోదు, ఆవిర్భావ దినోత్సవ వేడుకల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. పెట్టుబడిదారీ వర్గ శ్రమ దోపిడీని కమ్యూనిజం ఎప్పుడు వ్యతిరేకిస్తుందన్నారు.