VIDEO: ఉత్తమ్ హయాంలో అభివృద్ధి శూన్యం: కవిత

VIDEO: ఉత్తమ్ హయాంలో అభివృద్ధి శూన్యం: కవిత

SRPT: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హయాంలో నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని భావిస్తే, పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఈరోజు హుజూర్ నగర్‌లో జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. ఆసుపత్రిలో 51 మంది వైద్యులకు గాను 18 మందే ఉండటం దారుణమన్నారు. రైతులకు పథకాలు ఎగ్గొట్టారని, మహిళలకు రూ. 2500 హామీ అటకెక్కిందని మండిపడ్డారు.