'ఆహారపు అలవాట్లపై అవగాహన పెంచుకోవాలి'
KNR: కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఆహార విశ్లేషణ పద్ధతులపై రెండు రోజుల కార్యక్రమాన్ని నిర్వహించారు. సెమినార్ కళాశాల ప్రిన్సిపల్ రమాకాంత్ మాట్లాడుతూ.. విద్యార్థులు తామ తీసుకునే ఆహారంలో సమతుల్యత ఎలా ఉందో తెలుసుకోవాలని, పోషక పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు.