కొండ్రు కు దళిత మహిళలు బ్రహ్మరదం

కొండ్రు కు దళిత మహిళలు బ్రహ్మరదం

శ్రీకాకుళం: వంగర మండలం శ్రీహరిపురంలో టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్‌కు దళిత మహిళలు బ్రహ్మరదం పట్టారు. ఈ మేరకు శ్రీహరిపురం, నీలయ్యవలస, పట్టువర్ధనం తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తు పై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కొండ్రు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎం.గణపతి పాల్గొన్నారు.