పుంగనూరు వాసులకు తప్పిన పెను ప్రమాదం

పుంగనూరు వాసులకు తప్పిన పెను ప్రమాదం

చిత్తూరు: పుంగనూరు పట్టణానికి చెందిన మహమ్మద్ అలీ తన సొంత పనుల నిమిత్తం కారులో కుప్పంకు బయలుదేరారు. కుప్పం క్రిష్ణగిరి జాతీయ రహదారి కుప్పం ఫ్లైఓవర్ పై కారు టైరు బ్లాస్ట్ కావడంతో కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఘటన సోమవారం ఉదయం 10:30 నిమిషాలకు చోటుచేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.