తాడిపత్రి కోసం 15% కమీషన్ ఇవ్వాలి: TDP నేత

తాడిపత్రి కోసం 15% కమీషన్ ఇవ్వాలి: TDP నేత

ATP: తాడిపత్రిలో ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చని, తాను అడ్డుకోనని TDP సీనియర్ నేత JC ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. 'అవసరమైతే నేనూ వ్యాపారంలో 20% పెట్టుబడి పెడతా. 3 నెలల్లో రూ.3 కోట్లు, 2025 డిసెంబర్ నాటికి రూ.10 కోట్ల సొంత డబ్బుతో తాడిపత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. ఇసుక వ్యాపారం, క్లబ్‌లు నడిపేవారు 15% నియోజకవర్గం కోసం కమీషన్ ఇవ్వాలి.