DCC అధ్యక్షుడు ఎంపికపై కాంగ్రెస్ నాయకుల హర్షం
మహబూబ్‌నగర్ DCC అధ్యక్షుడిగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవ్ ముదిరాజ్ నియమితులయ్యారు. దీనిపద్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ కోత్వాల్ నివాసాలకు చేరుకున్న సంజీవ్ ముదిరాజ్‌ను కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేసి సత్కరించారు.