VIDEO: కరెన్సీతో అమ్మవారిని అలంకరించిన భక్తులు

VIDEO: కరెన్సీతో అమ్మవారిని అలంకరించిన భక్తులు

HYD: శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని సైదాబాద్ మాత మైదాన్‌లో గల విజయదుర్గ దేవి అమ్మవారిని లక్ష్మీ అవతారంలో అలంకరించారు. కొత్త కరెన్సీ నోట్లతో అమ్మవారిని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాలతో పాటు కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.