డివైడర్ను ఢీకొట్టిన కారు.. పలువురికి గాయాలు

డివైడర్ను ఢీకొట్టిన కారు.. పలువురికి గాయాలు

ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పూతలపట్టు 71వ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం పెన్నేపల్లి వద్ద భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కారు డివైడర్ ఢీకొట్టడంతో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కార్‌లో ఉన్న వ్యక్తులకు తీవ్ర గాయాలు కావడంతో 108లో ఆసుపత్రికి తరలించడం జరిగింది.