చిత్తూరు వాసులు మృతిపై ఎమ్మెల్యే దిగ్భ్రాంతి
CTR: అల్లూరి జిల్లాలో రోడ్డు ప్రమాదంలొ చిత్తూరు వాసులు మృతిపై ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ దిగ్భ్రాంతి చెందారు. అరకు నుంచి భద్రాచలం వస్తుండగా ఘాట్ రోడ్డులో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. సమాచారం అందిన వెంటనే అక్కడ పోలీసులు, అధికారులతో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ మాట్లాడుతూ.. బాధితులకు సత్వర వైద్య సేవలు అందించాలని అధికారులను MLA కోరారు.