ఇరాన్-అమెరికా యుద్ధంలోకి సౌదీ, యూఏఈ?

ఇరాన్-అమెరికా యుద్ధంలోకి సౌదీ, యూఏఈ?

ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులను వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయితే, టెహ్రాన్‌పై అమెరికా కొనసాగిస్తున్న యుద్ధంలో సౌదీ అరేబియా, UAE పాల్గొనేందుకు సిద్ధమైనట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. గతంలో తమ వైమానిక స్థావరాలను US సైన్యం ఉపయోగించుకునేందుకు అనుమతించని సౌదీ అరేబియా.. ప్రస్తుతం అందుకు అంగీకరించినట్టు తెలిపింది.