VIDEO: ఖాళీ బిందెలతో రోడ్లెక్కిన మహిళలు

VIDEO: ఖాళీ బిందెలతో రోడ్లెక్కిన మహిళలు

ATP: రాయదుర్గం పట్టణంలో 10 రోజులుగా నీటి సరఫరా అందకపోవడంతో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లెక్కిన నిరసనలు వ్యక్తం చేశారు. శాంతినగర్ వద్ద ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు. పది రోజులుగా నీటి సరఫరా అందించడంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది.