నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

HYD: మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు సందర్భంగా నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో ఉ.8 నుంచి రా. 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఫలక్ నుమా, ఇంజన్ బౌలి, నాగుల్ చింత X రోడ్, హరిబౌలి, చార్మినార్, గుల్జార్ హౌస్, మదీనాజంక్షన్, మీరాలంమండీ, బీబీబజార్, అఫ్జల్ గంజ్ టీ జంక్షన్, ఎంజేమార్కెట్ జంక్షన్, నాంపల్లి ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.