విజయం సాధించిన నేతలకు సన్మానం

విజయం సాధించిన  నేతలకు సన్మానం

PDPL: రామగుండం పాముల పేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇటీవల రామగుండం NTPC కార్మిక సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన BMS నేతలను BJP శ్రేణులు సన్మానించారు. నాయకులు గన్న మల్లేశం, భాస్కర్ రెడ్డి, సాగర్ రాజు, చల్లా సత్యనారాయణ, రంజిత్, మహేష్, సతీష్ తదితరులను ఆత్మీయంగా సత్కరించారు. సోమారపు లావణ్య – అరుణ్ కుమార్, రాజయ్య, బాణయ్య, ఎయిర్ టెల్ సునీల పాల్గొన్నారు.