వడ్డేపల్లి హాజరు పాయింట్ వద్ద నిరసన తెలిపిన పారిశుద్ధ్య కార్మికులు

వడ్డేపల్లి హాజరు పాయింట్ వద్ద నిరసన తెలిపిన పారిశుద్ధ్య కార్మికులు

HNK: జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లి ప్రాంతంలో నేడు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుధ్య సిబ్బంది నిరసన తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పాలకవర్గం కారుణ్య నియామకాలలో వెంటనే చేపట్టాలనే డిమాండ్‌తో హాజరు పాయింట్ వద్ద ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ అధ్యక్షులు కోటేశ్వర్ పాల్గొన్నారు.