టుడే టాప్ హెడ్‌లైన్స్ @12PM

టుడే టాప్ హెడ్‌లైన్స్ @12PM

➦ జిల్లా వ్యాప్తంగా భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు
➦ భారీ వర్షాల వల్ల ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గుండ్లకమ్మ వాగు
➦ సజ్జ పంటకు ఎకరాకు రూ. 40 వేలు నష్ట పరిహారం చెల్లించాలి: YCP నేత నారాయణ యాదవ్ 
➦ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు