పాఠశాలలను తనిఖీ చేసిన కమిషనర్
NLR: మున్సిపల్ కమిషనర్ వై. ఓ నందన్ బుధవారం కర్ణాల మిట్ట, జాకీర్ హుస్సేన్ నగర్, కిసాన్ నగర్, వై.వి.ఎమ్, సి.బి నగర్ మున్సిపల్ పాఠశాలలను తనిఖీ చేశారు. పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను నిర్దేశించిన సమయంలోపు నాణ్యతతో పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు.