INSPIRATION: తాంతియా తోపే

INSPIRATION: తాంతియా తోపే

భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో అత్యంత సాహసోపేతమైన, అంకితభావం గల నాయకులలో తాంతియా తోపే ఒకరు. 1857 తిరుగుబాటు సమయంలో ధైర్యం, చాకచక్యం, విధేయతతో కీలక పాత్ర పోషించారు. పరిమిత వనరులతో కూడా, ఆయన బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. గెరిల్లా వ్యూహాలను ఉపయోగించారు. ఆయన ధైర్యం ఉత్తర, మధ్య భారతదేశం అంతటా వేలాది మంది యోధులకు స్ఫూర్తినిచ్చింది.