శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత

NDL: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు స్పిల్వే నుంచి 1,09,548 క్యూసెక్కులు. జూరాల, సుంకేశుల నుంచి 79,339 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా. ప్రస్తుత నీటిమట్టం 883.50 అడుగులుగా ఉంది.