VIDEO: విశాఖలో న్యాయం కోసం తల్లి పోరాటం
VSP: కేజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యంచేత తన బిడ్డ పురిటిలోనే మృతిచెందిందని ఆరోపిస్తూ గోపాలపట్నం చెందిన ఉమాదేవి కుటుంబం గురువారం ఆసుపత్రి వద్ద ధర్నా చేసింది. సోమవారం చేరిన ఉమాదేవి డెలివరీ సమయంలో శిశువు మరణించగా, ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని బాధితులు ఆరోపిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.