తీవ్ర ఎండాలు… వైద్యుల సూచనలు

తీవ్ర ఎండాలు… వైద్యుల సూచనలు

BHNG: ఎండాల పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. అవసరం లేకుండా మధ్యాహ్నం 12-3 గంటల మధ్య బయటకు వెళ్లకూడదని తెలిపారు. ఎక్కువగా నీరు, మజ్జిగ, పండ్ల రసాలు తీసుకోవాలని సూచించారు. తేలికపాటి ఆహారం తీసుకోవడం, పలుచని బట్టలు ధరించడం మంచిదని పేర్కొంటూన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఎండలో ఎక్కువసేపు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.