డిజిటల్ అరెస్ట్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్
HYD: ఆధార్ కార్డ్ దుర్వినియోగంలో నగరానికి చెందిన సీనియర్ సిటిజన్‌ను డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులకు పాల్పడి రూ. 1.92 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లను HYD సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. NOV 7 నుంచి 14వ తేదీ వరకు డిజిటల్ అరెస్ట్ పేరుతో చాగంటీ హనుమంతరావు అనే వ్యక్తి పై బెదిరింపులకు పాల్పడ్డట్లు సైబర్ క్రైమ్ DCC అరవింద్ బాబు నిన్న మీడియాకు వెల్లడించారు.