నేడు స్వర్ణాంద్ర - స్వచ్చాంద్ర ర్యాలీ: కమీషనర్

VZM: విజయనగరం పట్టణంలో శనివారం స్వర్ణాంధ్ర, స్వచ్చంద్ర ర్యాలీ నిర్వహించనున్నట్లు మునిసిపల్ కమిషనర్ నల్లనయ్య తెలిపారు. ఈ మేరకు ఉదయం 10 గంటలకు పైడితల్లి అమ్మవారి దేవస్థానం నుంచి కోట వరకు ర్యాలీ జరుగుతుందని, ఈ ర్యాలీలో ఎం.పి కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు పాల్గొంటారన్నారు. ర్యాలీ అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.