బస్సు ప్రమాద బాధితులకు కవిత పరామర్శ

బస్సు ప్రమాద బాధితులకు కవిత పరామర్శ

TG: చేవెళ్ల బస్సు ప్రమాద బాధితులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాల కవిత పరామర్శించారు. ప్రమాద వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. ఈ ప్రమాదం మనసును కలిచివేసిందన్నారు. రోడ్డు సరిగా లేని కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. ఈ ఇరుకు రోడ్డులో గత ప్రభుత్వం నేవీ రాడార్ స్టేషన్‌కు అనుమతి ఇవ్వలేదని.. కానీ కాంగ్రెస్ ఇచ్చిందని మండిపడ్డారు.