కాలువలో మహిళ మృతదేహం లభ్యం

కాలువలో మహిళ మృతదేహం లభ్యం

GDWL: గద్వాలలో  స్థానిక అగ్రహారం కాలువలో గుర్తుతెలియని సుమారు 60 ఏళ్ల వయసున్న వృద్ధ మహిళ మృతదేహం గురువారం లభ్యమైంది. ఈ విషయం పట్టణ ఎస్సై కల్యాణ్‌కుమార్ తెలిపారు. ఆమెలో నల్ల జాకెట్, పింక్ చీర కనిపించాయి. దేహాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించినారు. ఎవరైన ఆమెను గుర్తిస్తే స్థానిక పోలీస్ స్టేషన్ సంప్రదించాలని పోలీసులు తెలిపారు.