VIDEO: బీచ్‌ సౌకర్యాల కొరతపై అసెంబ్లీలో వంశీకృష్ణ గళం

VIDEO: బీచ్‌ సౌకర్యాల కొరతపై అసెంబ్లీలో వంశీకృష్ణ గళం

విశాఖపట్నం బీచ్ రోడ్డులో పర్యాటక సౌకర్యాల లేమిపై విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీ‌నివాస్‌ అసెంబ్లీలో ప్రశ్నించారు. కనీస వసతుల కొరతతో పర్యాటకులు నిరాశ చెందుతున్నారని, గోవా వంటి ప్రాంతాలకు మళ్లుతున్నారని పేర్కొన్నారు. సాగరతీరాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతూ మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరారు.