రేపే తుమ్మడంలో గ్రామ సభ
NLG: రేపు ఉదయం 10 గంటలకు తుమ్మడం గ్రామపంచాయతీలో గ్రామసభ జరుగుతుందని సర్పంచ్ బుర్రి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు అందరు పాల్గొనాలని పేర్కొన్నారు. ఈ గ్రామ సభకు ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు, గ్రామ పంచాయతీ పాలన అధికారులు, గ్రామపంచాయతీ అనుబంధ సంఘాల వారు పాల్గొంటారని తెలియజేశాడు.