చెన్నై సూపర్ కింగ్స్‌కు GOOD NEWS

చెన్నై సూపర్ కింగ్స్‌కు GOOD NEWS

గాయం కారణంగా ఈ సీజన్‌లో తొలి 3 మ్యాచ్‌లకు దూరమైన CSK స్టార్ బ్యాటర్ డెవాల్డ్ బ్రేవిస్ కోలుకున్నట్లు సమాచారం. దీంతో ఈనెల 11న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగనున్నాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిన CSK జట్టుకు ఇది పెద్ద గుడ్ న్యూస్‌గా చెప్పవచ్చు. బ్రేవిస్ రాకతో టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ విభాగం బలోపేతం కానుంది.