VIDEO: పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై ఎంపీ స్పందన
HYD: పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. కేవలం 15 రోజులే నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ భద్రత, ఢిల్లీ కాలుష్యం (AQI 272), ప్రజాస్వామ్యం, రాష్ట్రాల ఆర్థిక భద్రత వంటి కీలక అంశాలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రకృతి విపత్తుల సహాయంపై కేంద్రం వైఖరిని ప్రశ్నిస్తామన్నారు.