VIDEO: అశ్వాపురంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

VIDEO: అశ్వాపురంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

KMM: అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఆదివారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో సీఐ అశోకరెడ్డి, మాజీ ఎంపీపీ ముత్తినేని సుజాత తదితరులు పాల్గొన్నారు.