RCB vs SRH: ఇషాన్ కిషన్ సెంచరీ మిస్

RCB vs SRH: ఇషాన్ కిషన్ సెంచరీ మిస్

IPL 2026లో భాగంగా RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ (80) సెంచరీ మిస్ చేసుకున్నాడు. అభినందన్ సింగ్ బౌలింగ్‌లో (15.6) ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి ఇషాన్ వెనుదిరిగాడు. బౌండరీ వద్ద సాల్ట్ సింగిల్ హ్యాండ్‌తో కళ్లు చెదిరే క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో 155 పరుగుల వద్ద హైదరాబాద్ ఆరో వికెట్ కోల్పోయింది.