పత్తి తోటలకు తీవ్ర రాష్ట్రం కలిగించిన వర్షాలు

పత్తి తోటలకు తీవ్ర రాష్ట్రం కలిగించిన వర్షాలు

AKP: తుఫాన్ ప్రభావంతో నాలుగు రోజులపాటు కురిసిన వర్షాలు కోటవురట్ల మండలంలో పత్తి తోటలకు తీవ్ర నష్టం కలిగించాయి. కోటవురట్ల, లింగాపురం, కే.వెంకటాపురం, నీలిగుంట తదితర గ్రామాల్లో రైతులు 70 హెక్టార్లలో పత్తి తోటలను సాగు చేస్తున్నారు. మెట్ట ప్రాంతాల్లో సాగు అయ్యే పత్తి తోటలు వర్షాన్ని తట్టుకోలేవు. తోటల్లో నీరు చేరడంతో మొక్కలు కుళ్లిపోతాయని రైతులు వాపోతున్నారు.