పరకామణి కేసు.. జగన్‌పై CBN సీరియస్

పరకామణి కేసు.. జగన్‌పై CBN సీరియస్

AP: పరకామణి కేసు నిందితుడిని మాజీ సీఎం జగన్ వెనకేసుకురావడంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కాపాడాల్సిన వ్యక్తే చోరీ చేయడం చిన్న విషయమా? అని ప్రశ్నించారు. వేంకటేశ్వరుడిపై నమ్మకం ఉంది కాబట్టే.. రోజూ లక్ష మంది భక్తులు వస్తున్నారని అన్నారు. ఓ వ్యాపారికి రూ.5వేల కోట్లు లాభం వచ్చినందుకు.. వేంకటేశ్వరుడికి 122 కిలోల బంగారం చేయించారని.. అది నమ్మకమని ఈ సందర్భంగా గుర్తుచేశారు.