ఈ మలుపు ప్రమాదానికి పిలుపు

ఈ మలుపు ప్రమాదానికి పిలుపు

PPM: జొన్నవలస, పినవేమలి, రాకోడు ప్రధాన రహదారి ప్రమాదాలకు కేంద్రంగా మారుతోంది. మార్గమంతా ఉన్న తీవ్ర మలుపుల కారణంగా వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రతిరోజూ విద్యార్ధులు, చిన్న వ్యాపారులు, కూలీలు ఈ రహదారిపై ప్రయాణిస్తుండగా, వీధిదీపాల లేమితో రాత్రివేళల్లో ప్రమాద ముప్పు మరింత పెరుగుతోంది.