ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ వేమవరంలో AMRసంస్థకు చెందిన చెక్ పోస్ట్ కంటైనర్‌ను ధ్వంసం చేసిన కార్మికులు
★ సింగరాయకొండలో డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ప్రారంభించిన మంత్రి స్వామి
★ గిద్దలూరులో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
★ చెన్నారెడ్డిపల్లిలో 'రైతన్న- మీకోసం' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి