BSPకి రాజీనామా చేసిన నేతలు

BSPకి రాజీనామా చేసిన నేతలు

సిరిసిల్ల: BSP జిల్లా ఇంచార్జ్ పిట్టల భూమేష్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. 30సంవత్సరాల నుంచి పార్టీలో వుండి ప్రజా సమస్యలపై పోరాడుతున్నానని, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామల దృష్ట్యా రాజీనామా చేసినట్లు తెలిపారు.