VIDEO: 'ఆత్మహత్య పరిష్కారం కాదు'

VIDEO: 'ఆత్మహత్య పరిష్కారం కాదు'

CTR: ఇంజనీరింగ్ విద్యార్థులకు జిల్లా ఎస్పీ తుషార్ డూడి బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 10 సంవత్సరాల క్రితం మీలా నేను అక్కడ బ్యాక్ బెంచ్‌లో కూర్చున్న వ్యక్తినే అని తెలిపారు. డ్రగ్స్‌కి దూరంగా ఉండాలని సూచించారు. క్యాంపస్‌ను మరింత మెరుగైన విద్యా వాతావరణంగా మార్చుకోవాలన్నారు. ఏ సమస్య వచ్చినా ఆత్మహత్య పరిష్కారం కాదని వారికి సూచించారు.