కాలికి పట్టీతోనే వేడుకల్లో ప్రకాశం కలెక్టర్

కాలికి పట్టీతోనే వేడుకల్లో ప్రకాశం కలెక్టర్

ప్రకాశం: జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కాలికి గాయం కారణంగా నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ, ఆమె కాలి పట్టీతోనే వేడుకలకు హాజరయ్యారు. పోలీసులు ఆమెకు గౌరవ వందనం చేశారు. వేడుకలు ముగిసే వరకు కలెక్టర్ అక్కడే ఉన్నారు.