GOOD NEWS: దరఖాస్తు చేసుకోండి!

GOOD NEWS: దరఖాస్తు చేసుకోండి!

నారాయణగూడలోని బీజేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ ప్రకటనలో తెలిపారు. మ్యాథ్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, న్యూట్రిషన్ సబ్జెక్టులను బోధించడానికి ఆసక్తి గల అభ్యర్థులు PGలో 55% మార్కులతోపాటు నెట్, స్లెట్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలన్నారు. అర్హులైన వారు ఈనెల 8వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.