'మాకు భిక్షం వద్దు.. రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలి'

'మాకు భిక్షం వద్దు.. రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలి'

TG: పార్టీపరంగా రిజర్వేషన్లు వద్దు.. చట్టపరంగా ఇవ్వాలని MP ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. పార్టీపరంగా ఇస్తే రాష్ట్రంలో యుద్ధం జరుగుతుందని, BC రిజర్వేషన్లు తగ్గిస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. మా తడాఖా ఏంటో చూపిస్తామని అన్నారు. పార్టీ పరంగా ఎన్నికలకు వెళ్లడం తప్పించుకునే ఉపాయం.. పార్టీపరంగా ఇస్తే చాలా వివాదాలు వస్తాయన్నారు. మాకు భిక్షం వద్దు.. రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలని కోరారు.